-Advertisement-

తలమడుగు మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శార్ద పావని స్వామి నియామకం

తలమడుగు మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శార్ద పావని స్వామి నియామకం

చిత్రం న్యూస్, తలమడుగు: తలమడుగు మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శార్ద పావని స్వామి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జాదవ్ సుమన్ బాయి, ఎంపీ గోడం నగేష్, జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మండల సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి, ముఖ్యంగా మహిళలకు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని, నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments