Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Adilabad ఆదిలాబాద్‌లో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం

ఆదిలాబాద్‌లో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం

0
3

ఆదిలాబాద్‌లో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం  గురువారం జరిగింది. అజెండా అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి సునీత, ఈడీ మనోహర్, డీఎండబ్ల్యూఓ కలీం, డీఎస్ఓ నందిని, మెప్మా డీఎంసీ శ్రీనివాస్, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం
WhatsApp