Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్‌లో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం

ఆదిలాబాద్‌లో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం  గురువారం జరిగింది. అజెండా అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి సునీత, ఈడీ మనోహర్, డీఎండబ్ల్యూఓ కలీం, డీఎస్ఓ నందిని, మెప్మా డీఎంసీ...

Read Full Article

Share with friends