Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

బెల్లూరిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

చిత్రం న్యూస్ జైనథ్: జైనథ్ మండలం బెల్లూరిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం గ్రామంలో  శుక్రవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, ఉపసర్పంచ్‌ కడే రవి, వార్డు సభ్యులు, తహసీల్దార్‌ నారాయణ, మండల వ్యవసాయ అధికారిణి పూజ, జీపీవో సురేష్, పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, గ్రామస్తులు రాంరెడ్డి,బాజీరావ్ చంద్రకాంత్ రెడ్డి, దత్తు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments