Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరిక

 బీజేపీలో చేరుతున్న నిర్మల్ రూరల్  మండలం  కాంగ్రెస్ ముఖ్య నాయకులకు కండువా కప్పుతున్నబీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

చిత్రం న్యూస్ నిర్మల్: నిర్మల్ మండలం న్యూ పోచంపాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొండా శ్రీనివాస్ నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లడుతూ.. నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన పట్ల ఆకర్షితులై అనేకమంది బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, జమాల్, సరికెల గంగన్న, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు పీ. నర్సారెడ్డి, నర్సారెడ్డి, భూపతి రెడ్డి, జిల్లా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments