భజన మండలి సభ్యులకు హార్మోనియం అందచేస్తున్న కిరణ్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్ గూడ గ్రామంలోని హనుమాన్ భజన మండలి సభ్యులకు స్థానికుడు కొప్పుల కిరణ్ తన సొంత డబ్బులతో కొనిగోలు చేసి హార్మోనియం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. గ్రామాలలో ఆధ్యాత్మిక భావన పెరిగితేనే మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను మనమందరం కాపాడుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు తుడి రాకేష్, సిల్వర్ అశోక్, ఉష్కం గణేష్, దత్తు తదితరులు ఉన్నారు.
#mobileMenu a { display: block; padding: 12px 10px; color: #000; text-decoration: none; font-weight: bold; border-bottom: 1px solid #ddd; }
#mobileMenuClose { font-size: 20px; font-weight: bold; cursor: pointer; display: block; margin-bottom: 20px; }
@media (max-width: 768px) { #horizontalScrollMenu { font-size: 14px; } }
const header = document.getElementById('customStickyHeader'); const placeholder = document.createElement('div'); let isFixed = false;
window.addEventListener('scroll', function () {
if (window.scrollY > 10 && !isFixed) {
header.style.position = 'fixed';
header.style.top = '0';
header.style.left = '0';
header.style.right = '0';
header.style.zIndex = '9999';
header.style.boxShadow = '0 2px 5px rgba(0,0,0,0.2)';
placeholder.style.height = header.offsetHeight + 'px';
header.parentNode.insertBefore(placeholder, header);
isFixed = true;
} else if (window.scrollY <= 10 && isFixed) {
header.style.position = 'relative';
header.style.boxShadow = 'none';
if (placeholder.parentNode) {
placeholder.parentNode.removeChild(placeholder);
}
isFixed = false;
}
});
function toggleMenu() {
const menu = document.getElementById('mobileMenu');
menu.style.display = menu.style.display === 'block' ? 'none' : 'block';
}


