Chitram news
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 12:07 pm Editor : Chitram news

బాధిత పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న 

బాధిత  కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని టాక్లీ గ్రామానికి చెందిన అరవింద్ దోహర్కర్ తండ్రి, సిర్సన్న గ్రామానికి చెందిన గోదూరి నర్సన్న  కుమారుడు ఇటీవల మరణించడంతో వారి కుటుంబీకులను మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం  పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కల్లెం ప్రమోద్ రెడ్డి, దేవన్న ఓల్లఫ్ వార్ దేవన్న, మస్కే తేజరావు,సతీష్ పవార్,తన్వీర్ ఖాన్, విపిన్ ఖోడే, దీపక్ గౌడ్, సురేష్ రెడ్డి, రూపేష్ ఊరడే, రాము, వికాస్, టి.పురుషోత్తం గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

#mobileMenu { display: none; position: fixed; top: 0; left: 0; height: 100%; width: 240px; background: #fff; box-shadow: 2px 0 8px rgba(0, 0, 0, 0.2); z-index: 99999; padding: 20px; }

#mobileMenu a { display: block; padding: 12px 10px; color: #000; text-decoration: none; font-weight: bold; border-bottom: 1px solid #ddd; }

#mobileMenuClose { font-size: 20px; font-weight: bold; cursor: pointer; display: block; margin-bottom: 20px; }

@media (max-width: 768px) { #horizontalScrollMenu { font-size: 14px; } }

✖ Close
హోం

const header = document.getElementById('customStickyHeader'); const placeholder = document.createElement('div'); let isFixed = false;

window.addEventListener('scroll', function () { if (window.scrollY > 10 && !isFixed) { header.style.position = 'fixed'; header.style.top = '0'; header.style.left = '0'; header.style.right = '0'; header.style.zIndex = '9999'; header.style.boxShadow = '0 2px 5px rgba(0,0,0,0.2)'; placeholder.style.height = header.offsetHeight + 'px'; header.parentNode.insertBefore(placeholder, header); isFixed = true; } else if (window.scrollY <= 10 && isFixed) { header.style.position = 'relative'; header.style.boxShadow = 'none'; if (placeholder.parentNode) { placeholder.parentNode.removeChild(placeholder); } isFixed = false; } }); function toggleMenu() { const menu = document.getElementById('mobileMenu'); menu.style.display = menu.style.display === 'block' ? 'none' : 'block'; }