దాసరి లక్ష్మారెడ్డి (ఫైల్ ఫొటో)
చిత్రం న్యూస్, బోథ్: కడుపునొప్పి భరించలేక రైతు ఆత్మహత్యచేసుకున్న ఘటన బోథ్ లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీ సాయి ప్రకారం..బోథ్ కు చెందిన దాసరి లక్ష్మ రెడ్డి (76) అపెండెక్స్ చికిత్స చేసుకొని మందులు వాడుతున్నారు. జూలై 31 న కడుపు నొప్పి తీవ్రం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తగ్గకపోగా నొప్పి భరించలేక ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.భార్య బోజబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీ సాయి తెలిపారు.
#mobileMenu a { display: block; padding: 12px 10px; color: #000; text-decoration: none; font-weight: bold; border-bottom: 1px solid #ddd; }
#mobileMenuClose { font-size: 20px; font-weight: bold; cursor: pointer; display: block; margin-bottom: 20px; }
@media (max-width: 768px) { #horizontalScrollMenu { font-size: 14px; } }
const header = document.getElementById('customStickyHeader'); const placeholder = document.createElement('div'); let isFixed = false;
window.addEventListener('scroll', function () {
if (window.scrollY > 10 && !isFixed) {
header.style.position = 'fixed';
header.style.top = '0';
header.style.left = '0';
header.style.right = '0';
header.style.zIndex = '9999';
header.style.boxShadow = '0 2px 5px rgba(0,0,0,0.2)';
placeholder.style.height = header.offsetHeight + 'px';
header.parentNode.insertBefore(placeholder, header);
isFixed = true;
} else if (window.scrollY <= 10 && isFixed) {
header.style.position = 'relative';
header.style.boxShadow = 'none';
if (placeholder.parentNode) {
placeholder.parentNode.removeChild(placeholder);
}
isFixed = false;
}
});
function toggleMenu() {
const menu = document.getElementById('mobileMenu');
menu.style.display = menu.style.display === 'block' ? 'none' : 'block';
}

