విద్యార్థులకు ట్యాబ్స్ అందజేసిన ఎంపీ గోడం నగేష్
చిత్రం న్యూస్, సొనాల: సొనాల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎస్ఆర్, ఓఎన్జీసీ కలిసి అదిలాబాద్ ఎంపీ గోడo నగేష్ గారి సమక్షంలో పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు దాదాపుగా 40 ట్యాబ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు నగేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా విద్యార్థులకు సోషల్ మీడియా , ఏ ఐ ద్వారా ట్యాబ్లెట్స్ తో పిల్లలకు చదువు నేర్పించడం జరుగుతుంద న్నారు. ప్రైవేట్ పాఠశాలకుదీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా అభివృద్ధి చెందాలని పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు అన్ని రంగాల్లో ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల సభ్యులు మృత్యుంజయ, అంజని, ప్రధానోపాధ్యాయులు సచిన్, అధ్యాపక బృందం, బీజేపీ రాష్ట్ర నాయకులు. మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
#mobileMenu a { display: block; padding: 12px 10px; color: #000; text-decoration: none; font-weight: bold; border-bottom: 1px solid #ddd; }
#mobileMenuClose { font-size: 20px; font-weight: bold; cursor: pointer; display: block; margin-bottom: 20px; }
@media (max-width: 768px) { #horizontalScrollMenu { font-size: 14px; } }
const header = document.getElementById('customStickyHeader'); const placeholder = document.createElement('div'); let isFixed = false;
window.addEventListener('scroll', function () {
if (window.scrollY > 10 && !isFixed) {
header.style.position = 'fixed';
header.style.top = '0';
header.style.left = '0';
header.style.right = '0';
header.style.zIndex = '9999';
header.style.boxShadow = '0 2px 5px rgba(0,0,0,0.2)';
placeholder.style.height = header.offsetHeight + 'px';
header.parentNode.insertBefore(placeholder, header);
isFixed = true;
} else if (window.scrollY <= 10 && isFixed) {
header.style.position = 'relative';
header.style.boxShadow = 'none';
if (placeholder.parentNode) {
placeholder.parentNode.removeChild(placeholder);
}
isFixed = false;
}
});
function toggleMenu() {
const menu = document.getElementById('mobileMenu');
menu.style.display = menu.style.display === 'block' ? 'none' : 'block';
}

