Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాత్నాల ప్రాజెక్ట్ నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

సాత్నాల ప్రాజెక్ట్ నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్,సాత్నాల:  రైతుల పంటల సాగు కోసం సాత్నాల ప్రాజెక్ట్ కాలువల ద్వారా సాగునీటిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. సాత్నాల ప్రాజెక్ట్ పరిధిలోని 21 వేల ఎకరాల ఆయకట్టు పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రాజెక్టులో...

Read Full Article

Share with friends