Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దుర్గా శత చండీ యాగం: పాల్గొన్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్

దుర్గా శత చండీ యాగం: పాల్గొన్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్ చిత్రం న్యూస్, తాంసి: మండల కేంద్రం సమీపంలో గల భవానీ గిరిపై వెలిసిన దుర్గా మాత ఆలయంలో దుర్గా శత చండీ యాగం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించగా ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్ పాల్గొన్నారు. యాగంలో భాగంగా వేద పండితులు ప్రత్యేక పూజలు, చండీ పారాయణం, హోమాది క్రతువులను నిర్వహించారు. దుర్గాదేవి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, సమాజంలో సుఖశాంతులు,...

Read Full Article

Share with friends