Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జైనథ్ తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు చిత్రం న్యూస్, జైనథ్: జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. జైనథ్ మండల తహసీల్దార్ కార్యాలయంలో  తహసీల్దార్ ఆత్రం నారాయణ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటాలు, ఆయన బోధించిన సత్యం, అహింసా మార్గాలు ఎప్పటికీ ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ...

Read Full Article

Share with friends