మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ధ్యేయం
మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ధ్యేయం ' పెహచాన్’ సంస్థ ప్రతినిధులు, ప్రచారకర్త సెహర్ హష్మీ అక్టోబర్ 3న కలెక్టరేట్లో ‘బియాండ్ ది హొరైజన్’ కార్యక్రమం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సమాజంలో మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలు, విముఖతను తొలగించి, యువతలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ‘బియాండ్ ది హొరైజన్: ఎ రైడ్ ఫర్ రెసిలియన్స్’ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ‘పెహచాన్’ సంస్థ ప్రతినిధులు, మానసిక ఆరోగ్య ప్రచారకర్త సెహర్ హష్మీ తెలిపారు. ఈ...