Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీచర్ బదిలీ నిలిపివేయాలి: బేలలో తల్లిదండ్రుల ఆందోళన

టీచర్ బదిలీ నిలిపివేయాలి: బేలలో తల్లిదండ్రుల ఆందోళన చిత్రం న్యూస్, బేల: మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సంధ్య బదిలీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆందోళన బాట పట్టారు. పాఠశాలలో సంధ్య టీచర్ నాణ్యమైన విద్యను అందిస్తూ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈ సమయంలో ఆమెను బదిలీ చేయడం వల్ల తమ పిల్లల చదువుకు తీవ్ర నష్టం జరుగుతుందని...

Read Full Article

Share with friends