ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్‌కు మంత్రుల అభినందనలు
ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్‌కు మంత్రుల అభినందనలు చిత్రం న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు రాష్ట్ర మంత్రులు అభినందనలు తెలిపారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీలు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కులం పేరుతో దూషణలు చేసిన ఘటనకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద శాంతియుతంగా నిరసన...