యాల్ల సాయిస్మృతికి రూ.2 లక్షల నగదు బహుమతి
యాల్ల సాయిస్మృతికి రూ.2 లక్షల నగదు బహుమతి గవర్నర్ శివ ప్రతాప్ చేతుల మీదుగా అందజేత చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థిని యాల్ల సాయి స్మృతికి అరుదైన గౌరవం లభించింది. 2025–26 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల విభాగంలో జిల్లా టాపర్‌గా నిలిచిన ఆమెకు శ్రీరామ్ చిట్ ఫండ్ సంస్థ తరఫున రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు....