విద్యతో పాటు సేవాభావం అలవర్చుకోవాలి: సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి
విద్యతో పాటు సేవాభావం అలవర్చుకోవాలి: సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రతి విద్యార్థి విద్యతో పాటు సేవా భావాన్ని కూడా అలవర్చుకోవాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం NSS Day (జాతీయ సేవా పథకం) సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితులలో సేవలందించే విధంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సేవా మిత్ర సర్టిఫికెట్లను ప్రదానం చేశారు....