Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

లక్ష్మీపూర్ డ్యామ్‌ను పరిశీలించిన ఎస్‌డీఎస్‌ఓ నిపుణుల బృందం

లక్ష్మీపూర్ డ్యామ్‌ను పరిశీలించిన ఎస్‌డీఎస్‌ఓ నిపుణుల బృందం చిత్రం న్యూస్, జైనథ్: రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డిఎస్‌ఓ) ప్యానెల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ (పీఓఈ) బృందం గురువారం లక్ష్మీపూర్ డ్యామ్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించింది.పీఓఈ చైర్మన్ శ్రీ అశోక్ కుమార్ గంజు నేతృత్వంలోని ఈ ఉన్నత స్థాయి కమిటీలో స్ట్రక్చరల్ ఎక్స్‌పర్ట్, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ టి. రాజశేఖర్, మెకానికల్ ఎక్స్‌పర్ట్, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ ఎన్. సంజీవ్ సభ్యులుగా పాల్గొన్నారు. డ్యామ్...

Read Full Article

Share with friends