Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైభవంగా అబ్దుల్లాపూర్ మోక్ష గణపతి నిమజ్జనోత్సవం

వైభవంగా అబ్దుల్లాపూర్ మోక్ష గణపతి నిమజ్జనోత్సవం చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో నవరాత్రుల పాటు పూజలందుకున్న మోక్ష గణపతి నిమజ్జనోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు విశేష అలంకారాలు, ధూపదీప నైవేద్యాలతో భక్తుల పూజలందుకున్న గణనాథుడు, గురువారం శోభా యాత్రగా నిమజ్జన ఘట్టానికి బయలుదేరారు. ​గోవింద నామస్మరణలు, శోభాయాత్ర.. బాణసంచా కాల్పులు, భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ మోక్ష గణపతి...

Read Full Article

Share with friends