Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

తానూర్ లో ఘనంగా 11వ ఆయుర్వేద దినోత్సవం 

 తానూర్ లో ఘనంగా 11వ ఆయుర్వేద దినోత్సవం  చిత్రం న్యూస్, బాసర: 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుష్ శాఖ, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా తానూర్ ప్రభుత్వ కళాశాలలో యోగా వాక్, యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డా.జి.లలిత విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ, వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించి, ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆయుర్వేదం, యోగా, పోషకాహారం యొక్క ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆయుర్వేదం ద్వారా ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల...

Read Full Article

Share with friends