Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ సుద్ధ సాయిబాబాని సన్మానించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

 ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ సుద్ధ సాయిబాబాని సన్మానించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్  చిత్రం న్యూస్, బాసర : భారతీయ జనతా పార్టీ బాసర మండల సీనియర్ నాయకులు సుద్ధ సాయిబాబాని, నిర్మల్ జిల్లా ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా ముథోల్ నియోజకవర్గ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ సాయిబాబాని శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే...

Read Full Article

Share with friends