Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత: ఎస్పీ జానకి షర్మిల 

గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత: ఎస్పీ జానకి షర్మిల  డ్రోన్లు, సీసీ కెమెరాలతో  నిఘా.. 700 పోలీసులతో భారీ బందోబస్తు..   ​చిత్రం న్యూస్, బాసర : గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరారు. ​భద్రతా ఏర్పాట్లలో భాగంగా అడిషనల్ ఎస్పీలతో పాటు...

Read Full Article

Share with friends