Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్ మెడికో హాస్టల్స్ లో డెంగ్యూ కలకలం

రిమ్స్ మెడికో హాస్టల్స్ లో డెంగ్యూ కలకలం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ మెడికల్ కాలేజీ బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రెండు కేసులు నమోదైనట్లు రిపోర్ట్ రావడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అంకోలి హెల్త్ సూపర్ వైజర్ ఆడే సురేష్ ఆధ్వర్యంలో మెడికల్ బృందం సోమవారం హాస్టల్ లోని ప్రతి గదిలో పొగమందు పిచికారి చేశారు. కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి, దోమల నివారణ చర్యలు చేపట్టారు....

Read Full Article

Share with friends