Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రధానోపాధ్యాయురాలు సాధన సేవలు చిరస్మరణీయం: చిట్యాల సుహాసిని రెడ్డి 

ప్రధానోపాధ్యాయురాలు సాధన సేవలు చిరస్మరణీయం: చిట్యాల సుహాసిని రెడ్డి  చిత్రం న్యూస్,అదిలాబాద్ :విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రధానోపాధ్యాయురాలిగా ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన సాధన సేవలు ఎనలేనివని బిజేపీ నాయకురాలు, మాజీ జడ్పీ చైర్మన్ చిట్యాల సుహాసిని రెడ్డి కొనియాడారు. గత నెలలో పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయురాలు సాధన గౌరవార్థం ఆదివారం స్థానికంగా ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిట్యాల సుహాసిని రెడ్డి...

Read Full Article

Share with friends