బేల మండలంలో పిడుగుపాటుకు మహిళ మృతి
బేల మండలంలో పిడుగుపాటుకు మహిళ మృతి చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఆవాల్పూర్ గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంలో పిడుగుపాటుతో ఓ మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ మధు కృష్ణ, గ్రామస్తులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సోడేo సురేష్ భార్య లత (4o) తన వ్యవసాయ పొలంలో పత్తి పంటలో కలుపు తీసేందుకు వెళ్ళింది. మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కలుపు తీస్తున్న...