గణపతి శోభాయాత్రలతో ఆధ్యాత్మిక పరిమళం: మాజీ మంత్రి జోగు రామన్న
గణపతి శోభాయాత్రలతో ఆధ్యాత్మిక పరిమళం: మాజీ మంత్రి జోగు రామన్న చిత్రం న్యూస్, జైనథ్: గణపతి నవరాత్రుల సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న జైనథ్ మండలంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీ, కేసీఆర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మండపాల నిర్వాహకులను అభినందిస్తూ, భక్తిశ్రద్ధలతో గణపతి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గణపతి శోభాయాత్రల ద్వారా ఆధ్యాత్మిక...