Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి పెన్‌గంగా, చాంద వాగు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని...

Read Full Article

Share with friends