ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు, యాచకులకు పండ్లు పంపిణీ చేసిన పుట్నాల సాయినాథ్ చిత్రం న్యూస్, బాసర : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బీజేపీ అధ్యక్షులు పుట్నాల సాయినాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ నాయకులు, అభిమానులు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు...