జైనథ్‌లో అంగరంగ వైభవంగా పొలాల అమావాస్య వేడుకలు
* వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ *ఉత్తమంగా అలంకరించిన ఎడ్లకు బహుమతులు అందజేసిన ఎస్పీ చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలో పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలిపారు. రైతులు తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా...