మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం
* విదేశీ విద్యకు బాటలు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా చిత్రం న్యూస్, ఆదిలాబాద్: విదేశాల్లో ఉన్నత విద్య (మాస్టర్స్/డాక్టరేట్) అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి" పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఆగస్టు/సెప్టెంబర్ (ఫాల్ సెషన్)కు సంబంధించి ఈ ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30, 2026 లోపు...