Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సనాతన హిందూ సేవా సమితి 2వ వార్షికోత్సవ వేడుకలు 

సనాతన హిందూ సేవా సమితి 2వ వార్షికోత్సవ వేడుకలు  చిత్రం న్యూస్, వరంగల్: సనాతన హిందూ సేవా సమితి 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 232వ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ కరీమాబాద్ లోని గోశాలలో గోమాతలకు 100 కిలోలా దాణాను సమితి సభ్యులు అందజేశారు. సేవ అనే నినాదంతో గత రెండేళ్లుగా నిరంతర సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు,...

Read Full Article

Share with friends