పొనాల ప్రాథమిక పాఠశాలలో ఆట వస్తువులలు పంపిణీ చేసిన సామ రూపేష్ రెడ్డి
పొనాల ప్రాథమిక పాఠశాలలో ఆట వస్తువుల పంపిణీ చేసిన సామ రూపేష్ రెడ్డి చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని పొనాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి విద్యార్థులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. తన సొంత నిధులతో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచే ఉద్దేశంతో క్రీడా పరికరాలను అందజేయగా, ఉపాధ్యాయులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ...