Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ అరెస్ట్

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ అరెస్ట్ చిత్రం న్యూస్,గజ్వేల్‌: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అసెంబ్లీలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సోమవారం గజ్వేల్‌లోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్, ఎస్సీ డిపార్ట్‌మెంట్ నాయకులు భారీగా తరలివచ్చి ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు యత్నించారు....

Read Full Article

Share with friends