Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసరలో బీజేపి దళిత మోర్చా ధర్నా: BRS ఎమ్మెల్సీలపై చర్యలకు డిమాండ్

బాసరలో బీజేపి దళిత మోర్చా ధర్నా: BRS ఎమ్మెల్సీలపై చర్యలకు డిమాండ్ ​చిత్రం న్యూస్, బాసర : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై BRS ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా బాసర మండలంలో భారతీయ జనతా పార్టీ (బీజేపి) దళిత మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ​స్థానిక బస్టాండ్ ఆవరణలో బహుజన, దళిత నాయకులతో కలిసి బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధమైన...

Read Full Article

Share with friends