గ్రామాల సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్ కు బేల మండల సర్పంచుల వినతి
గ్రామాల సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్ కు బేల మండల సర్పంచుల వినతి చిత్రం న్యూస్,ఆదిలాబాద్: బేల మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ మండల సర్పంచులు శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందజేశారు. యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం తమ గ్రామాల్లో మురరుగు కాలువలు, అంతర్గత రోడ్లు, వివిధ అభివృద్ధి,...