Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోండి: బాసర ఎంపీడీవోకు వినతి పత్రంఅందజేత 

పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోండి: బాసర ఎంపీడీవోకు వినతి పత్రంఅందజేత చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని దొడాపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శి మమతపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ సర్పంచ్ సతీష్ తో పాటు ఉపసర్పంచ్ విజయ్ వార్డు సభ్యులు, గ్రామస్తులు బాసర ఎంపీడీవో దేవేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్న ప్రకారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి విధులపై అసమర్ధత చూపుతూ సమయానికి రాకుండా...

Read Full Article

Share with friends