బీజేపీ కార్యాలయాలు, నాయకులపై దాడులను ఖండించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
బీజేపీ కార్యాలయాలు, నాయకులపై దాడులను ఖండించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, హైదరాబాద్: నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడి హేయమైన చర్య అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. నల్గొండలో బీజేపీ జిల్లా కార్యాలయం, రాష్ట్ర కార్యాలయం, జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షిత్ రెడ్డి ఇంట్లోకి చొరబడి...