ఉట్నూర్ అటవీ వృక్ష జాతులపై గ్రంథం ఆవిష్కరణ
ఉట్నూర్ అటవీ వృక్ష జాతులపై గ్రంథం ఆవిష్కరణ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఉట్నూర్ అటవీ ప్రాంతంలో ఉన్న వృక్ష జాతులపై బేల కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వృక్ష శాస్త్రవేత్త డా. వేముగంటి వరప్రసాద్ రావు రచించిన _"Floristic Composition and Species Diversity of Utnoor Forest of Adilabad District, Telangana"_ అనే గ్రంథాన్ని రాష్ట్ర ఆదివాసీ నాయకులు పూసం సచిన్ కు మర్యాదపూర్వకంగా బహూకరించారు. ఈ సందర్భంగా పూసం సచిన్ మాట్లాడుతూ.. డా....