Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ముదిరాజ్ లు అన్ని రంగాల్లో  రాణించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవిస్తూ, ప్రకృతితో మమేకమై మనుగడ సాగిస్తున్న ముదిరాజ్ లు అన్ని రంగాల్లో  రాణించాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్  అన్నారు. ఆదివారం గాంధీ పార్కులో పెద్దమ్మ తల్లి, భీమన్న దేవుని ప్రతిష్టాపనను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు బస్టాండ్ ఎదుట పండుగ సాయన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే పాయల శంకర్ ఆవిష్కరించారు. తొలుత పూజలు చేసి సంఘం...

Read Full Article

Share with friends