విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి
విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి చిత్రం న్యూస్, జైనథ్ : విద్యార్థులు విద్యార్జన పూర్తి అయ్యే వరకు సోషల్ మీడియా దుష్ప్రభావానికి గురికాకుండా ఏకాగ్రతతో చదువు కోవాలని, తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ఆశయాలకు అనుగుణంగా, కష్టపడి అధ్యయనం చేయాలని సామాజిక సమరసత వేదిక అఖిల భారత కళా విభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'యూత్ ఫర్ సేవా ప్రాయోజకంతో',సమరసత వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జైనథ్ మండలంలోని 22 సమీప...