ఐటీ రంగాన్ని భారత్‌కు పరిచయం చేసిన మహానాయకుడు రాజీవ్ గాంధీ: దుర్గం శేఖర్
ఐటీ రంగాన్ని భారత్‌కు పరిచయం చేసిన మహానాయకుడు రాజీవ్ గాంధీ: దుర్గం శేఖర్ చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారత రత్న, స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ అన్నారు. గురువారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...