గణేష్ పూర్ లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన రూపేష్ రెడ్డి
గణేష్ పూర్ లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన రూపేష్ రెడ్డి చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని గణేష్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవనాన్ని మంగళవారం గ్రామ సర్పంచ్ నాగరావ్ తో కలిసి యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూప్ రావు, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్ లు...