శివయ్య ముదిరాజ్ ను పరామర్శించిన దుర్గం శేఖర్
శివయ్య ముదిరాజ్ ను పరామర్శించిన దుర్గం శేఖర్ చిత్రం న్యూస్, హైదరాబాద్: నెల రోజుల క్రితం హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్ర చేసుకొని హైదరాబాదులోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విశ్రాంతి తీసుకుంటున్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ జర్నలిస్టు సలేంద్ర శివయ్య ముదిరాజును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్, దుర్గం ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ దుర్గం శేఖర్ పరామర్శించారు. ఈ మేరకు...