Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీపీసీసీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్టుమెంటు వైస్ ఛైర్మన్  దుర్గం శేఖర్ 

టీపీసీసీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్టుమెంటు వైస్ ఛైర్మన్  దుర్గం శేఖర్  చిత్రం న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్  నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ నాయకులు సచిన్ సావంత్ లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. వేడుకల్లో టీపీసీసీ ఎస్సీ డిపార్టుమెంటు వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ పాల్గొన్నారు....

Read Full Article

Share with friends