Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్యకు బీజేపీ శ్రేణుల ఘన సన్మానం

 కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్యకు బీజేపీ శ్రేణుల ఘన సన్మానం చిత్రం న్యూస్, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య ను బీజేపీ కిసాన్ మోర్చా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీష్ చంద్ర, సోషల్ మీడియా రాష్ట్ర కో-కన్వీనర్ సాయి తేజ కలిసి ఘనంగా సన్మానించారు. కిసాన్ మోర్చా అభివృద్ధికి, రైతు సమస్యల పరిష్కారానికి ఆయన అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends