Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజీవ్ గాంధీ సేవలు యువతకు స్ఫూర్తి: డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్

రాజీవ్ గాంధీ సేవలు యువతకు స్ఫూర్తి: డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కో-ఆర్డినేటర్ కుసుమ్ ఆలం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం యువతకు...

Read Full Article

Share with friends