బీసీ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్
బీసీ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్ లను జాతీయ నాయకులు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ లు మంగళవారం నియమించారు. నియామక పత్రాలను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ బుధవారం పట్టణంలోని యాదవ భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారికి...