ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రక్షించిన పోలీసులు
ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రక్షించిన పోలీసులు చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని సోమవారం పోలీసులు రక్షించారు. బాసర సీఐ కిరణ్ కుమార్, తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్ జిల్లా మండలం రెంజల్ మండలం ధూపల్లె గ్రామానికి చెందిన బొట్టా సందీప్ (25) ఆర్థిక ఇబ్బంది, ఇంట్లో గొడవల కారణంగా మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో గోదావరి నది తీరం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో...