Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

హంపోలి గ్రామంలో చెరువు మరమ్మత్తుల పనులకు శ్రీకారం

హంపోలి గ్రామంలో చెరువు మరమ్మత్తుల పనులకు శ్రీకారం *రూ.39.50 లక్షల ఇరిగేషన్ నిధులతో పనులను ప్రారంభించిన ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్  చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని హంపోలి గ్రామంలో రూ.39.50 లక్షల ఇరిగేషన్ నిధులతో చేపట్టనున్న చెరువు మరమ్మత్తుల పనులను ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మాట్లాడుతూ...

Read Full Article

Share with friends