యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్ చిత్రం న్యూస్, బాసర :
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్ చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో బాసర సీఐ కిరణ్ కుమార్ గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై గ్రామస్తులకు, యువకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ కిరణ్ కుమార్,మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకొని తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. యువత చదువుతో పాటు ఆయా రంగాల్లో రాణించాలని, మత్తు...